Wednesday, November 23, 2016

A real Story...




ఏమని  చెప్పాలి?? ఎక్కడ నుండి చెప్పాలి?
నేను చెప్పబోయే ప్రేమ కథ కొత్తదీ  కాదు  అలాగని  పాతాదీ కాదు ... ఇది ఎవరికీ జరగనిదీ కాదు ...

ఒక  25 ఏళ్ళ అమ్మాయి ప్రేమ కథ

"ప్రస్తుతం నా మనసు నా ఆధీనం లో లేదు".. అనుకుంటూ
అందమైన ఒక అమ్మాయి ఆలోచనలలో వుంది...
ఆ అమ్మాయికి,  మొన్న వచ్చిన పెళ్ళివారు ఓకే చెప్పారు అనీ , నీ పెళ్లి సెట్  అయ్యింది అని వాళ్ళ నాన్నగారు ఫోన్ చేశారు ఆ  ముందు రోజే ...
ఆ అమ్మాయి మనసు ఊహల లో వుంది ....


5 నెలల క్రితం .....
అమ్మా !! నేను వెళ్లి డెమో ఇచ్చాను, నన్ను తొందరగా జాయిన్ అవ్వమన్నారు..
నేను చెప్పను కదా.. నీకు జాబ్ రాకపోవడం ఏమిటే , నాకు తెలుసు నువ్వు అనుకుంటావ్ కానీ నీ తెలివితేటలకి.. అంటూ చెప్పబోతుంటే..
అమ్మ.. వద్దు అమ్మా., జస్ట్ మామూలుగానే డెమో చెప్పాను ... అంత  సీన్ లేదు నాకు..
అర్జెంటుగా  నాన్నకు ఈ విషయం చెప్పాలి..

ఆ రోజు సాయంత్రం:
నాన్న.. ఐ గాట్ జాబ్.. వాళ్ళు తొందరగా జాయిన్ అవ్వమన్నారు..
అవునా..పొడిగా) ఎందుకే హ్యాపీ గా నేను చెప్పిన దాన్లో నువ్వు కూడా జాయిన్ అయిపోయచ్చు కదా.. వేకెన్సీ కూడా వుంది...
నాన్నా కానీ నా సబ్జెక్టు revise అవుతుంది.. ఈ  జాబ్ లో ఐతే ...
నాన్న: సరే నీ ఇష్టం రా ...

సో థత్ డే is  a హ్యాపీ డే ...

3 నెలలో అక్కడ వున్న collegues తో మంచి పరిచయం జరిగింది..
ఐతే అదే 3 నెలల లో.. :


No comments:

Post a Comment